Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో ఇష్టం లేకపోతే..రాజధాని తెలంగాణలో కట్టుకుందాం..: మాగంటి బాబు

రాజధాని అమరావతిలో కట్టడం ఇష్టం లేకపోతే తెలంగాణలో కట్టుకుందాం పదా అంటూ టీడీపీ మాజీ మంత్రి మాగంటి బాబు వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. 

రాజధాని అమరావతిలో కట్టడం ఇష్టం లేకపోతే తెలంగాణలో కట్టుకుందాం పదా అంటూ టీడీపీ మాజీ మంత్రి మాగంటి బాబు వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని...అది చూసుకుని జగన్ రెచ్చిపోతున్నాడని విమర్శించాడు. జగన్ పాలన మొదటినుండీ వ్యతిరేకతే అంటున్న మాగంటి బాబు మాటలు ఈ వీడియోలో...