Asianet News TeluguAsianet News Telugu

కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కమిషనర్ కు వ్యతిరేకంగా టీడీపీ కౌన్సిలర్ల ఆందోళన

   మహిళల పై లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్న  అవినీతి మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ సస్పెండ్ చేయాలని టీడీపీ కౌన్సిలర్ల ఆందోళన చేపట్టారు.కమిషనర్ ఏకపక్ష  ధోరణి నశించాలంటూ టీడీపీ నేతల ఆరోపణలు చేశారు.

First Published Aug 12, 2023, 10:28 AM IST | Last Updated Aug 12, 2023, 10:28 AM IST