వరద ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు... టిడిపి శ్రేణులు ఎలా ఎగబడ్డారో చూడండి...

తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో రాష్ట్రంలో భారీగా మొక్కలు పెంచే కార్యక్రమం చేపడుతోంది. 

First Published Jul 28, 2022, 12:31 PM IST | Last Updated Jul 28, 2022, 12:31 PM IST

తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో రాష్ట్రంలో భారీగా మొక్కలు పెంచే కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో పార్కుల ఏర్పాటు చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగురోడ్డు సమీపంలో ఇవాళ (గురువారం) ఒక్కరోజే ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రారంభానికి సిద్దమయ్యాయి. మహేశ్వరం మండలం నాగారంలో ఏర్పాటుచేసిన  అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు.