Asianet News TeluguAsianet News Telugu

గురజాల నియోజకవర్గంలో మరొకసారి టీడీపీ , వైసీపీ సవాళ్ళ పర్వం

పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు వేదికగా ఇరు పార్టీలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు.పిడుగురాళ్లలో ఇంకా పూర్తి కాని బైపాస్ రోడ్డు నిర్మాణం. 

First Published Apr 8, 2023, 12:09 PM IST | Last Updated Apr 8, 2023, 12:09 PM IST

పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు వేదికగా ఇరు పార్టీలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు.పిడుగురాళ్లలో ఇంకా పూర్తి కాని బైపాస్ రోడ్డు నిర్మాణం. గత టిడిపి పాలనలో బైపాస్ రోడ్డు నిర్మాణంలో మూడు కోట్ల రూపాయల మామూళ్ళు తీసుకున్నారు , ముడుపులే బైపాస్ కు శాపంగా మారాయన్నఎమ్మెల్యే కాసు మహేష్.దాచేపల్లి అంకమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రమాణానికి సిద్దమా అంటూ ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని.బైపాస్ నిర్మాణ సంస్థ వైసిపి ఎంపీదే, ముడుపులిస్తే ఆ రోజే చెప్పేవారు  బైపాస్ పూర్తి చేయలేకే టిడిపి పై ఆరోపణలంటున్న యరపతినేని.