అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
తెలంగాణ నుండి ఆటోలో తరలిస్తున్న 1270 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
తెలంగాణ నుండి ఆటోలో తరలిస్తున్న 1270 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.అక్రమ రవాణా దారులు ఎంత తెలివిగా మద్యం అక్రమ రవాణా కు పాల్పడిన, ఎక్కడికక్కడ వారి ఆటలను చిత్తు చేస్తూ, భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు జిల్లా పోలీసులు.