video news : విజయవాడ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో SVBC ఛైర్మన్
నటుడు, SVBC ఛైర్మన్ పృథ్వి సోమవారం తెల్లవారుజామున విజయవాడ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని బహుకరించారు.