Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ జెసిగా సుమిత్ కుమార్ బాధ్యతలు..

శ్రీకాకుళం జిల్లా నూతన రెవెన్యూ జెసిగా సుమిత్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా నూతన రెవెన్యూ జెసిగా సుమిత్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలపై దృష్టి సారిస్తామని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.  కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న రెవెన్యూ శాఖ జెసి కి జాయింట్ కలెక్టర్ - 2 ఆర్ గున్నయ్య జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి స్వాగతం పలికారు.