Video news : కలెక్టర్ అయినా... కాళ్ల మీద వంగి మరీ...
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కొత్తపేటకు చెందిన విభిన్న ప్రతివంతురాలు తొత్తిడి కామేశ్వరి నుండి సబ్ కలెక్టర్ హెచ్.యం. ద్యానచంద్ర ఇల్లు మంజూరు కోసం అర్జీని స్వీకరించారు.