గవర్నర్ బిశ్వభూషణ్‌కు రాఖీలు కట్టిన విద్యార్ధినులు (వీడియో)
Aug 15, 2019, 2:38 PM IST
ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు రాజ్ భవన్లో పలువురు విద్యార్ధినులు గురువారం నాడు రాఖీలు కట్టారు. ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జరుగుతున్న రాఖీ పండుగ.ఈ రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్ధినులు రాఖీలు కట్టారు. ఈ రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్ధినులు రాఖీలు కట్టారు.