video news : తెలుగును తెగనరకొద్దు...ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగించాలి...
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖ మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహాం వద్ద ప్రజా, విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. తక్షణమే జి.ఓ నెంబరు 81 రద్దు చేయాలంటూ కోరారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగుబాష ద్రోహి అని ధ్వజమెత్తారు. జివో 81 రద్దు చేయకపోతె ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.