Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబును కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షనేత చంద్రబాబును కలిసారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు. 

First Published Apr 5, 2023, 4:32 PM IST | Last Updated Apr 5, 2023, 4:32 PM IST

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షనేత చంద్రబాబును కలిసారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు. ఆయనను విశాఖ ఎయిర్ పోర్టులో కలిసిన అనంతరం  ఉక్కుపరి రక్షణ కమీటీ నాయకులు ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా  కార్మిక నేత ఆదినారాయణ మాట్లాడుతూ... విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రతిపక్ష నేతకు వినతిపత్రం ఇచ్చామని,  ప్లాంట్ ను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చంద్రబాబు అన్నట్టు వారు తెలియజేసారు.  ఈ సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు చెప్పారు.