విశాఖ శారదాపీఠంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

విశాఖపట్నం: శ్రీరామనవమిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా రామాలయాలతో పాటు అన్ని దేవాలయాల్లో సీతారాముల కల్యాణం జరుగుతోంది. ఇలా విశాఖ శారదాపీఠంలోనూ శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చకుల వేదమంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. సీతారాముల విగ్రహాలకు హారతులిచ్చి విశేష పూజలు చేసారు.
 
First Published Apr 10, 2022, 2:29 PM IST | Last Updated Apr 10, 2022, 2:29 PM IST