2కిమీ భుజాలపై మోసుకెళ్లి... మానవత్వాన్ని చాటుకున్న మహిళా పోలీస్
శ్రీకాకుళం: పోలీసులంటే కఠినంగానే కాదు అవసరమైనప్పుడు కరుణాత్మకంగా కూడా వుంటారని ఈ మహిళా పోలీస్ నిరూపించారు.
శ్రీకాకుళం: పోలీసులంటే కఠినంగానే కాదు అవసరమైనప్పుడు కరుణాత్మకంగా కూడా వుంటారని ఈ మహిళా పోలీస్ నిరూపించారు. గుర్తు తెలియని మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ 2 కిమీ నడిచి గమ్యానికి చేర్చారు. పలాస పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శిరీష మానవత్వాన్ని చాటుకున్నారు. ఇలా శిరీష మానవత్వానికి పలాస ప్రజలు సలాం అంటున్నారు. విధి నిర్వహణలోనే కాదు సేవ కార్యక్రమంలో వెనుకడుగు వేయని పోలీస్ గా శిరీష గుర్తింపుపొందారు.