పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకపూజలు, బైక్ ర్యాలీ...

కృష్ణాజిల్లా : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

First Published Sep 2, 2022, 2:00 PM IST | Last Updated Sep 2, 2022, 2:00 PM IST

కృష్ణాజిల్లా : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి చలమలశెట్టి రమేష్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. కేక్ కటింగ్ చేశారు. ఆ తరువాత హనుమాన్ జంక్షన్ నుంచి అంపాపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.