కరోనాను తరిమికొట్టడానికి అరసవిల్లి సూర్యదేవాలయంలో ప్రత్యేకపూజలు
కరోనా మహమ్మారి ప్రబలకుండా శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అర్చక బృందం మహా సౌరం, త్రిచ, అరుణం అరు మూడు ఉపనిషత్తులలోని సూర్య నమస్కారాలు, మహా సౌర, అరుణ హోమం ప్రత్యేక పూజలు ప్రారంభించారు.