శ్రీకాళహస్తి లో సోనుసూద్ ఫోటోకు పాలాభిషేకం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో సోనూసూద్  ఫోటోను పాలతో అభిషేకించారు. 

First Published May 20, 2021, 11:36 AM IST | Last Updated May 20, 2021, 11:36 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో సోనూసూద్  ఫోటోను పాలతో అభిషేకించారు.  ఈ కార్యక్రమం ద్వారా సోను సూద్‌ను ప్రేరణగా తీసుకొని ఇతరులకు సహాయం చేయాలని అందరికీ తెలియజేయచెప్పడానికి ప్రయత్నించిన పులి శ్రీకాంత్.