Asianet News TeluguAsianet News Telugu

అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన తీరు దురదృష్టం.. సోమిరెడ్డి

మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్డ్ ను ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిటీడీఎల్పీ ఉపనాయకుడు, రాష్ట్రంలో ప్రముఖ బీసీ కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడు అరెస్ట్ దుర్మార్గం.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్డ్ ను ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిటీడీఎల్పీ ఉపనాయకుడు, రాష్ట్రంలో ప్రముఖ బీసీ కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడు అరెస్ట్ దుర్మార్గం. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇలా అరెస్ట్ చేయడం కుట్రే. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈఎస్ఐ కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు వస్తే విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇక్కడ మాత్రం డిపార్టుమెంట్ విచారణ లేకుండా నేరుగా బీసీ నేతపై కక్ష కట్టి అరెస్ట్ చేయడం బలహీనవర్గాలను వేధించడమే.