వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సింగరేణి అధికార బృందం పర్యటన

వరుసగా రెండో రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లో సింగరేణి అధికారులు పర్యటించి అక్కడి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.  

First Published Apr 12, 2023, 5:10 PM IST | Last Updated Apr 12, 2023, 5:10 PM IST

వరుసగా రెండో రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లో సింగరేణి అధికారులు పర్యటించి అక్కడి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.  నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీతో సింగరేణి జీఎంలు, డైరెక్టర్లు సమావేశం అయ్యారు. సింగరేణి డైరెక్టర్ బలరాం తోపాటు మరో ఇద్దురు డైరెక్టర్లు, జీఎం లు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శిస్తున్నారు.  రేపు కూడా స్టీల్ ప్లాంట్ అధికారులతో మరోమారు సింగరేణి బృందం సమావేశం అవనుంది.