Asianet News TeluguAsianet News Telugu

అప్పన్న సన్నిధిలో ఘనంగా గంధం అమావాస్య వేడుకలు...

గంధం అమావాస్య పురస్కరించుకొని సింహాచలం పరిసర ప్రాంతాల్లోని మత్స్యకారులు గంధం అమావాస్య వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  

First Published Apr 20, 2023, 5:24 PM IST | Last Updated Apr 20, 2023, 5:26 PM IST

గంధం అమావాస్య పురస్కరించుకొని సింహాచలం పరిసర ప్రాంతాల్లోని మత్స్యకారులు గంధం అమావాస్య వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  గంధం అమావాస్య అక్షయ తృతీయ చందనోత్సవానికి మూడు రోజుల ముందు చైత్ర అమావాస్య నాడు వస్తుంది. మత్స్యకారులు. కుటుంబం సమేతంగా స్వామి పుష్కరిణికి వచ్చి రాత్రిపూట జాగరణ చేసి ఉదయాన్నే స్నానం ఆచరించి పుష్కరిని పరిసర ప్రాంతాల్లో అప్పన్నకు కట్టు పొంగళ్లను వండి స్వామివారికి నివేదన చేస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి భజనలు చేస్తారు ఈ గంధ౦అమావాస్యలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు