వృద్ధురాలు చనిపోయింది అని ఫోన్ చేసారు ...బంగారం మాత్రం ఇవ్వమన్నారు

కరోనాతో చనిపోయిందని ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లమని ఫోన్ చేసారు తిరువూరు చీరాలసెంటర్ లోని ఒక అపార్ట్‌మెంట్కుటుంబ సభ్యులు. 

First Published May 10, 2021, 9:50 AM IST | Last Updated May 10, 2021, 9:50 AM IST

కరోనాతో చనిపోయిందని ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లమని ఫోన్ చేసారు తిరువూరు చీరాలసెంటర్ లోని ఒక అపార్ట్‌మెంట్కుటుంబ సభ్యులు.  స్వచ్ఛంద సభ్యులు అక్కడికి చేరుకొని చూడగా వృద్ధు‌రాలు కొన ఊపితో ఉండటంతో అమె బ్రతికే ఊడడం గమనించారు . వృద్దురాలి మెడలోని బంగారు వస్తువులు తెంపి ఇవ్వమని స్వచ్చంద సేవకులను కోరడం గమనార్హం.