Asianet News TeluguAsianet News Telugu

నేడు అన్నపూర్ణాదేవి అలంకారంలో విజయవాడ దుర్గమ్మ దర్శనం

విజయవాడ :  శరన్నవరాత్రి వేడుకల్లో నాలుగోరోజయిన ఇవాళ (గురువారం) విజయవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు.

విజయవాడ :  శరన్నవరాత్రి వేడుకల్లో నాలుగోరోజయిన ఇవాళ (గురువారం) విజయవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వేకువజామునుండే పెద్దసంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రిపైకి చేరుకుని క్యూలైన్లలో బారులుతీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.