Asianet News TeluguAsianet News Telugu

విశాఖ శ్రీ శారదాపీఠం రిషికేశ్ ఆశ్రమంలో శంకర జయంతి వేడుకలు

ఆదిశంకరునికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర విశేష పూజలు చేసారు . 

First Published May 17, 2021, 4:13 PM IST | Last Updated May 17, 2021, 4:13 PM IST

ఆదిశంకరునికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర విశేష పూజలు చేసారు. ప్రపంచానికే జగద్గురువు ఆదిశంకరాచార్యులు. శంకరాచార్యులు రచించిన భాష్యాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోంది అని స్వరూపానందేంద్ర అన్నారు .