Asianet News TeluguAsianet News Telugu

లైంగిక దాడి జరిగిందంటే.. ప్రూఫ్స్ చూపించమన్న పోలీసులు...

గుంటూరు జిల్లాకు చెందిన ఓ యస్సి యువతి భర్త నుండి విడిపోయి వినుకొండ పట్టణంలో బేకరీ లో పనిచేస్తూ బతుకుతుంది.

గుంటూరు జిల్లాకు చెందిన ఓ యస్సి యువతి భర్త నుండి విడిపోయి వినుకొండ పట్టణంలో బేకరీ లో పనిచేస్తూ బతుకుతుంది. ఒంటరి యువతి అని తెలుసుకున్న ఓ యువకుడు అనేక సార్లు బలవంతంగా శారీరక దాడి చేశాడు. ఆ యువతి వినుకొండ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. వినుకొండ సిఐ చిన్న మల్లయ్య తనపై లైంగిక దాడి జరిగినట్లు ప్రూఫ్స్ చూపించాలని అడిగారని, తనను తీవ్రంగా అవమానించాడని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్లకు విన్నవించుకుందిన. యస్సి మహిళనైన తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.