సత్తెనపల్లి యువకుడి మృతి : సిఐ పై పిడిగుద్దులు కురిపించిన ఆందోళనకారులు
పోలీసుల దెబ్బలకు చనిపోయిన సత్తెనపల్లి యువకుడి విషయంలో ఆందోళన కొనసాగుతుంది.
పోలీసుల దెబ్బలకు చనిపోయిన సత్తెనపల్లి యువకుడి విషయంలో ఆందోళన కొనసాగుతుంది. యువకుడి మృతికి కారణమైన సత్తెనపల్లి సిఐ విజయచంద్ర పై ఆందోళన కారులు పిడిగుద్దులతో దాడి చేశారు. శవాన్ని తరలిస్తూ పోలీసులపై దాడి చేశారు.