తక్షణమే సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వాలి - రాజేంద్ర ప్రసాద్
మూడు నెలల క్రితం నూతనంగా ఎన్నికైన 12 వేలమంది సర్పంచ్ లకు ఇంత వరకు చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తోంది.
మూడు నెలల క్రితం నూతనంగా ఎన్నికైన 12 వేలమంది సర్పంచ్ లకు ఇంత వరకు చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తోంది కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి 12 వేల గ్రామాల్లో చేపట్టవల్సిన పారిశుద్య పనులకు నిధులు రాక సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారు - రాజేంద్ర ప్రసాద్