Video news : జీతాలుఇవ్వడంలేదంటూ ధర్నాకు దిగిన 29గ్రామాల శానిటేషన్ సిబ్బంది

తాడేపల్లి పెనుమాక పంచాయతీ కార్యాలయం వద్ద శానిటేషన్ సిబ్బంది ధర్నాకు దిగారు.

First Published Dec 3, 2019, 2:33 PM IST | Last Updated Dec 3, 2019, 2:33 PM IST

తాడేపల్లి పెనుమాక పంచాయతీ కార్యాలయం వద్ద శానిటేషన్ సిబ్బంది ధర్నాకు దిగారు. శానిటేషను కార్మికులను ఎస్ కే వలీ ఎంటర్ ప్రైజెస్ అనే ప్రైవేట్ ఏజెన్సీ ఇబ్బంది పెడుతోందని. 29 గ్రామాల కార్మికులకు జీతాలు, పీఎఫ్ లు, ఈఎస్ఐ కార్డులివ్వడం లేదని అడిగితే పనిలోనుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన చేపట్టారు.