శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవం కోసం చందనం చెక్కలు సిద్ధం
శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవంఈనెల 14వ తేదీన జరగబోతోంది.
శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవంఈనెల 14వ తేదీన జరగబోతోంది. ఈ సందర్భంగా స్వామి నిజరూప దర్శనమైన తర్వాత సహస్ర ఘట్టాభిషేకం అనంతరం చందన సమర్పణ నిమిత్తం స్వామివారం భండారం నుంచి చందనం కర్రలు తీసుకుని ... చందనం తీయడానికి అనుకూలంగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా తయారుచేయడమైనది. అరగదీతకు అనుకూలంగా శుభ్రపరిచారు. చందనం సాన ముహూర్తి 7వ తేదీ... అప్పటి నుంచి చందనం తీయడం ఆరంభమవుతుంది. ఈ ప్రక్రియ ఐదారు రోజులపాటు జరగనుంది. సుమారు 120 కేజీల చందనంలో సుగంధద్రవ్యాలను మిళితం చేసి స్వామివారికి సమర్పించనున్నారు.