కృష్ణానదిలో చిక్కుకున్న 132 ఇసుక లారీలు... రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక రీచ్ వద్ద కృష్ణానది నీటిలో చిక్కుకున్న 132 లారీలు, మూడు పొక్లెయిన్లను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇసుల లారీలను బయటకు తీసేందుకు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. జెసిబిల సహాయంతో ఇప్పటివరకు ఒక లారీని బయటకు తీసుకువచ్చారు.