Asianet News TeluguAsianet News Telugu

విశాఖకు చేరుకున్నసాయిప్రియ, రవి.. మీడియా ప్రశ్నలకు బెంబేలెత్తిపోయి...(వీడియో)

సముద్రంలో గల్లంతైనట్టుగా భావించిన సాయిప్రియ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న ప్రియుడితో కలిసి విశాఖకు చేరుకుంది. 

 

First Published Jul 30, 2022, 8:44 AM IST | Last Updated Jul 30, 2022, 8:44 AM IST

సముద్రంలో గల్లంతైనట్టుగా భావించిన సాయిప్రియ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న ప్రియుడితో కలిసి విశాఖకు చేరుకుంది. విశాఖపట్నం : పెళ్లిరోజునాడు అత్యంత నాటకీయంగా ఆర్కే బీచ్ లో అదృశ్యమైన సాయి ప్రియను పోలీసులు ఎట్టకేలకూ విశాఖకు తీసుకు వచ్చారు.  సాయి ప్రియ తో పాటు ప్రియుడు రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వీరిద్దరూ మొదట ఎయిర్ పోర్ట్ లో పీఎస్ లో లొంగిపోయారు. అక్కడినుంచి వారిని 3 టౌన్ కు తరలించారు. తమ వల్ల ప్రభుత్వం కోటి రూపాయలు నష్టపోయినందుకు ఇద్దరు తరఫున క్షమాపణలు కోరుకుంటున్నానని సాయిప్రియ తాజా భర్త చెప్పుకొచ్చాడు.