Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో నడిరోడ్డులో మారణాయుధాలతో రౌడీ షీటర్ హల్ చల్

విశాఖపట్నం : విశాఖలో నడిరోడ్డుపై మారణాయుధాలతో ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. 

First Published Dec 24, 2022, 11:11 AM IST | Last Updated Dec 24, 2022, 11:11 AM IST

విశాఖపట్నం : విశాఖలో నడిరోడ్డుపై మారణాయుధాలతో ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. పోలీసులపై బూతు పురాణంతో విరుచుకుపడ్డాడు. ఓ వ్యక్తి భుజాలపై కూర్చుని.. కత్తిని చుట్టూ తిప్పుతూ వీరంగం వేశాడు. ఎవరొస్తారో రండి అంటూ.. సవాల్ విసిరాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.