Asianet News TeluguAsianet News Telugu

పొగమంచు బీభత్సం... గుంటూరు-చిలకలూరిపేట హైవేపై ఘోర రోడ్డుప్రమాదం

గుంటూరు : తెల్లవారుజామున భారీగా కురుస్తున్న పొగమంచు ప్రమాదాలకు కారణమవుతోంది. 

First Published Dec 21, 2022, 12:50 PM IST | Last Updated Dec 21, 2022, 12:50 PM IST

గుంటూరు : తెల్లవారుజామున భారీగా కురుస్తున్న పొగమంచు ప్రమాదాలకు కారణమవుతోంది. ఇలా చిలకలూరిపేట-గుంటూరు జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా ముందు వెళుతున్న వాహనాలు కనిపించక ఘోర ప్రమాదం జరిగింది. లారీ, ఆర్టిసి బస్సుతో పాటు చాలా వాహనాలు ఒకటిఒకటి ఢీకొని రోడ్డుపై భయానక వాతావరణం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడం అందరూ ఊపిరిపీల్చుకున్నారు.