Asianet News TeluguAsianet News Telugu

ఆనందయ్య మందు తీసుకున్న హెడ్ మాస్టర్ కోటయ్య మృతి

బొనిగె ఆనందయ్య కరోనా మందు తీసుకుని కోలుకున్నానని చెప్పిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మరణించారు.

First Published May 31, 2021, 12:13 PM IST | Last Updated May 31, 2021, 12:12 PM IST

బొనిగె ఆనందయ్య కరోనా మందు తీసుకుని కోలుకున్నానని చెప్పిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మరణించారు. జిజిహెచ్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఆయన మరణించారు.