Asianet News TeluguAsianet News Telugu

మద్యం మత్తులో రిటైర్డ్ డాక్టర్ వీరంగం... మామా అల్లుళ్లపై కత్తితో దాడి

నూజివీడు: ప్రాణాలను కాపాడాల్సిన ఓ డాక్టర్ మద్యంమత్తులో విచక్షణను కోల్పోయి ఇద్దరి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు. 

నూజివీడు: ప్రాణాలను కాపాడాల్సిన ఓ డాక్టర్ మద్యంమత్తులో విచక్షణను కోల్పోయి ఇద్దరి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు. నూజివీడు పట్టణంలోని డిజైర్ అపార్ మెంట్ లో నివాసముండే రిటైర్డ్ డాక్టర్ కోటేశ్వరరావు తాగినమైకంలో వాచ్ మెన్ గుడ్డేటి కోటయ్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే వాచ్ మెన్ పై డాక్టర్ కత్తితో దాడికి తెగబడ్డాడు. అడ్డుకోడానికి ప్రయత్నించిన వాచ్ మెన్ అల్లుడు సురేష్ పైనా కోటేశ్వరావు దాడిచేసాడు. డాక్టర్ దాడిలో తీవ్ర గాయాలపాలైన మామాఅల్లుడు ప్రస్తుతం నూజివీడు ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

Video Top Stories