Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు వ్యక్తిగతమైన కక్ష అందుకే మండలి రద్దు ... రెడ్డి సుబ్రహ్మణ్యం

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కొత్తపేటలో మీడియాతో మాట్లాడారు.

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కొత్తపేటలో మీడియాతో మాట్లాడారు. రాజధాని బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడం అంటే బిల్లు ఆమోదించినట్టు కాదని అలాగని  తిరస్కరించినట్టు కాదని, ప్రజల అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్ళమని  దీనిపై ఇంత 
రాద్దాంతం అనవసరమని అన్నారు. అంతేకాదు తండ్రి ఫొటో పెట్టుకుని పాలన చేస్తున్న జగన్ మండలిని సపోర్ట్ చేసిన తండ్రి ఆశయానికి వ్యతిరేకంగా వెళుతున్నారని అన్నారు.

Video Top Stories