video news : కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడికి విజయవాడకు బయల్దేరుతున్న రాయలసీయ యూనివర్సిటీ విద్యార్థులను యూనివర్సిటీలోనే పోలీసులు అడ్డుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడికి విజయవాడకు బయల్దేరుతున్న రాయలసీయ యూనివర్సిటీ విద్యార్థులను యూనివర్సిటీలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. రాజధాని, హైకోర్టు ఇవ్వాలని మూడు నెలలుగా న్యాయవాద, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.