అధికారుల వైఖరికి నిరసనగా మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్
రాష్ట్రంలో సగం మంది ఎం డీ యీ లు రేషన్ పంపిణీ చేయడం లేదు.
రాష్ట్రంలో సగం మంది ఎండీయీలు రేషన్ పంపిణీ చేయడం లేదు. ఎండియు లు చేయవలసిన పంపిణీని డీలర్లు చేయాలని ఒత్తిడికి గురి చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ పంపిణీ విధానంలో లోపాలను సరి చేయాలని ఎపి రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు అంటున్నారు .