Asianet News TeluguAsianet News Telugu

అరుదుగా పూసే బ్రహ్మకమలం: గ్రామస్తుల ప్రత్యేక పూజలు

కొయ్యురు మండలం డౌనూరు గ్రామం బోనంగి  ప్రసాద్ మాస్టారు ఇంటిలో విరబూసిన బ్రహ్మకమలం

కొయ్యురు మండలం డౌనూరు గ్రామం బోనంగి  ప్రసాద్ మాస్టారు ఇంటిలో విరబూసిన బ్రహ్మకమలం. ఎంతో అరుదుగా సంవత్సరం కు ఒక్కసారి మాత్రమే పుచేతి బ్రహ్మకమలం పుష్పం తమయింటిలో పూయడంతో ఆనందోత్సాహాలతో,ఎంతో భక్తి శ్రద్ధలతో వారు,గ్రామస్తులు పూజలు నిర్వహించారు.