Asianet News TeluguAsianet News Telugu

అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్న పువ్వు మే ఫ్లవర్

దుంప జాతి కి చెందిన మే ఫ్లవర్  సంవత్సరానికి ఒక్కసారే పూసే పువ్వు.  
 

First Published May 20, 2021, 12:47 PM IST | Last Updated May 20, 2021, 12:47 PM IST

దుంప జాతి కి చెందిన మే ఫ్లవర్  సంవత్సరానికి ఒక్కసారే పూసే పువ్వు.  విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న దొగ్గవాణిపాలెం ప్రాంతానికి చెందిన ఎం.సంగమహేశ్వరరావు తన పెరట్లో గత 15 ఏళ్లుగా మే ఫ్లవర్ ను పెంచుతున్నాడు .