మచిలీపట్నంలో దారుణం... ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై తాగుబోతుల అత్యాచారం

మచిలీపట్నం: ప్రియుడి ఎదుటే ప్రియురాలిని ఇద్దరు తాగుబోతులు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో చోటుచేసుకుంది. 

First Published Mar 11, 2022, 11:00 AM IST | Last Updated Mar 11, 2022, 11:00 AM IST

మచిలీపట్నం: ప్రియుడి ఎదుటే ప్రియురాలిని ఇద్దరు తాగుబోతులు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో చోటుచేసుకుంది. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న యువతీ యువకులు బుధవారం సరదాగా కరగ్రహారం శివారు పల్లిపాలెం బీచ్ కు వెళ్లారు. అక్కడ వీరిని గమనించిన ఇద్దరు తాగుబోతులు దారుణనికి ఒడిగట్టాడు. యువకుడిని కట్టేసి అతడి ఎదుటే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ బాధితురాలు విషయం సోదరుడికి తెలపడంతో అతని ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. నాగబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.