Asianet News TeluguAsianet News Telugu

ప్రార్థన అంటూ యువతిపై పాస్టర్ పాడుపని ఇదీ...

కృష్ణాజిల్లా, మచిలీపట్నం రాజు పేటకు చెందిన పాస్టర్ నోయెల్ పై రేప్ కేసు నమోదయింది. 

First Published Apr 7, 2020, 4:20 PM IST | Last Updated Apr 7, 2020, 4:22 PM IST

కృష్ణాజిల్లా, మచిలీపట్నం రాజు పేటకు చెందిన పాస్టర్ నోయెల్ పై రేప్ కేసు నమోదయింది. అమెరికాలో ఉండే నోయెల్ తరచూ మచిలీపట్నం కు వచ్చేవాడని వచ్చినప్పుడల్లా ప్రార్థన ఉంది రమ్మని చెప్పి తనమీద అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమెను  వైద్య పరీక్ష లకై ఆసుపత్రికి తరలించారు.