Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరి లో కాంట్రాక్టర్ నిర్వాకం .. గర్భగుడికి పొంచి ఉన్న ప్రమాదం

మంగళగిరి పట్టణ 27 వవార్డు రాజీవ్ గృహకల్ప రామాలయం గుడి ప్రహరీ కూలిపోయింది. 

మంగళగిరి పట్టణ 27 వవార్డు రాజీవ్ గృహకల్ప రామాలయం గుడి ప్రహరీ కూలిపోయింది. రాజీవ్ గృహకల్ప వద్ద ఉన్న రామాలయం ప్రక్కనే కమ్యూనిటీ హాలు నిర్మాణంకొరకు 18-20 అడుగుల గొయ్యు తీయడంతో గుడి ప్రహరీ కూలి గర్భగుడికి ప్రమాదం ఏర్పడింది .