Asianet News TeluguAsianet News Telugu

చాకచక్యంగా రైలు నుంచి జారి పట్టాలపై పడబోతున్న ప్రయాణికుడిని కాపాడిన రైల్వే ఎస్సై

కాకినాడ రైల్వే స్టేషన్ లో ట్రైన్ కింద పడిన ప్రయాణికుడి ప్రాణాలను చాకచక్యంగా సమయస్ఫూర్తి ని ప్రదర్శించి కాపాడాడు రైల్వే ఎస్సై రామారావు. ఒక ప్రయాణికుడు కాకినాడ రెండో ప్లాట్ఫామ్ నుండి ట్రైను దిగుతుండగా అకస్మాత్తుగా జారి పడటంతో గమనించిన ఎస్ ఐ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చైన్ లాగమని ఆదేశాలిచ్చి అతడి ప్రాణాలను కాపాడాడు. ఎస్సై సమయస్ఫూర్తిని చూసిన ప్రయాణికులు ఆయనని పొగడ్తలతో ముంచెత్తారు. 