Asianet News TeluguAsianet News Telugu

AP Capitals : టెంటు పడింది...గొడవ మొదలయ్యింది...

రాజధాని రైతుల నిరసనలో తుళ్లూరులో పోలీసులు, రైతులకు మధ్య గొడవ జరిగింది. 

రాజధాని రైతుల నిరసనలో తుళ్లూరులో పోలీసులు, రైతులకు మధ్య గొడవ జరిగింది. రైతులు రోడ్డుపై టెంట్ వేయడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకూ రైతులు రోడ్డుమీదే టెంట్ వేశారు. తుళ్లూరులో పోలీసులు భారీగా మోహరించారు. రాజధాని గ్రామాల్లో పోలీసలు పికెట్ ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు.