Asianet News TeluguAsianet News Telugu

పుష్ఫ సినిమా స్టైల్లో గంజాయి స్మగ్లింగ్... అల్లుఅర్జున్ ను ఫాలో అయి అడ్డంగా బుక్కయిన స్మగ్లర్లు

విశాఖపట్నం: ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప. ఈ సినిమాలో హీరో అల్లుఅర్జున్ పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం దుంగలను ఓ పాల ట్యాంకర్ లో తరలిస్తుంటాడు. ఈ ఆలోచన గంజాయి స్మగ్లర్లకు బాగా నచ్చినట్లుంది. సేమ్ టు సేమ్ ఇలాగే ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ లో భారీగా గంజాయిని తరలిస్తుండగా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. స్మగ్లర్ల సినిమాతెలివి పోలీసులు ముందు పనిచేయలేదు.  