విశాఖలో పుర్రె కలకలం... ఫ్రై చేసి తింటూ కనిపించిన సైకో

విశాఖపట్నం జిల్లారెల్లి వీధిలో తుప్పల మధ్యలో వున్నా పాత ఇంటిని నుండి పొగలు రావడంతో చూడడానికి వెళ్లిన స్థానికులు షాక్ అయ్యారు

First Published Aug 16, 2020, 1:28 PM IST | Last Updated Aug 16, 2020, 1:28 PM IST

విశాఖపట్నం జిల్లారెల్లి వీధిలో తుప్పల మధ్యలో వున్నా పాత ఇంటిని నుండి పొగలు రావడంతో చూడడానికి వెళ్లిన స్థానికులు షాక్ అయ్యారు . 
దానికి కారణం  మంటపై ఓ కర్రకు మనిషి పుర్రెను తగిలించి దాన్ని కొద్ది కొద్దిగా తింటూ కనిపించాడు ఓ చింపిరి జుట్టు మనిషి. అది చూసిన స్థానికులకు నోట మాట లేదు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పోలీసులకి ఫోన్ చేయటం తో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు .