Asianet News TeluguAsianet News Telugu

అమరావతిని కాపాడాల్సిందిగా ట్రంప్ ని కోరిన రైతులు

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  మందడంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  

First Published Feb 26, 2020, 1:54 PM IST | Last Updated Feb 26, 2020, 1:59 PM IST

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  మందడంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  మందడంలో రైతులు వెల్‌కమ్ ట్రంప్ సేవ్ అమరావతి పేరుతో నినాదాలు చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పర్యటనను పురస్కరించుకొని అమరావతిలోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.