అయ్యయ్యో వద్దమ్మా... అంటూ జగన్ సర్కార్ పై పీఆర్సీ విషయంలో ఉద్యోగుల సెటైరికల్ నిరసనలు...
పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ పై ఉద్యోగులంతా పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. పీఆర్సీ విషయంలో నిరసనలు తెలియజేస్తూ రాష్ట్రవ్యాప్త నిర్వహిస్తున్న ఉద్యోగులు వినూత్నంగా అయ్యయ్యో వద్దమ్మా అంటూ వైరల్ అయిన వీడియో కి పేరడీ సృష్టించి ఎలా సెటైరికల్ గా తమ నిరసన తెలియజేసారో చూడండి..!