కాళ్ళ మీద గాయాలతో కోర్టులో ఎంపీ రఘురామకృష్ణం రాజు, పోలీసులు విచారణ సమయంలో కొట్టారంటూ జడ్జికి ఫిర్యాదు
సీఐడీ కార్యాలయం నుంచి కోర్టుకు వచ్చిన ఎంపీ రఘురామకృష్ణం రాజు కాళ్లకు గాయాలు కనిపించాయి.
సీఐడీ కార్యాలయం నుంచి కోర్టుకు వచ్చిన ఎంపీ రఘురామకృష్ణం రాజు కాళ్లకు గాయాలు కనిపించాయి. విచారణ సమయంలో తనను పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.