Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ కోసం వెళితే... విశాఖ శారదాపీఠం వద్ద మంత్రి అప్పలరాజుకు అవమానం

విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజుకు పోలీసుల నుండి ఘోర అవమానం ఎదురయ్యింది. శారదాపీఠంలోకి వెళుతుండగా మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు లోపలికి అనుమతించలేదు. కేవలం మంత్రికి మాత్రమే అనుమతిస్తామని... మిగతా అందరూ బయటే వుండాలని సూచించారు. అయితే మంత్రి మాట్లాడుతుండగానే ఓ సీఐ దురుసుగా ప్రవర్తిస్తూ... వెళితే మీరు వెళ్లండి లేకుంటూ లేదంటూ మంత్రి ముఖం మీదే గేటు మూసేసారు. దీంతో తీవ్ర అవమానానికి గురయిన మంత్రి లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు. 