Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

మొత్తం 6 లక్షల విలువైన గుట్కాలు విశాఖలో మర్రిపాలెం, గాజువాక లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . 

మొత్తం 6 లక్షల విలువైన గుట్కాలు విశాఖలో మర్రిపాలెం, గాజువాక లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . లక్ష్మణ్ బారక్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకోని విచారిస్తున్నట్టు డీసీపీ క్రైమ్స్ సురేష్ బాబు  అన్నారు .